ఉన్నత అధికారులతో డీజీపీ, ఆర్టీసీ ఎండీ సదస్సు

85చూసినవారు
ఉన్నత అధికారులతో డీజీపీ, ఆర్టీసీ ఎండీ సదస్సు
ఆర్టీసీ, రవాణాశాఖ, పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం సదస్సు నిర్వహించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లలో రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో బస్టాండ్లలో రద్దీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్టాండ్లలో నిరీక్షించకుండా వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్