ఈ నెలలో దాదాపు అర డజనుకుపైగా టాలీవుడ్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఇవాళ నాని నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు', 9న మహేశ్ బాబు నటించిన 'మురారి', 8న 'ఒక్కడు', 22న చిరంజీవి 'ఇంద్ర', 28న నాగార్జున 'మాస్', 29న 'శివ' చిత్రాలు రీరిలీజ్ కానున్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తారో కామెంట్ చేయండి.