కుంభమేళాలో సాధువులుగా ధోనీ, కోహ్లీ.. ఏఐ ఫొటోలు వైరల్‌

83చూసినవారు
కుంభమేళాలో సాధువులుగా ధోనీ, కోహ్లీ.. ఏఐ ఫొటోలు వైరల్‌
భారత్ క్రికెటర్లు కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఉన్న AI ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘ది భారత్‌ ఆర్మీ’ ఈ ఫొటోలను ఏఐ సాయంతో సృష్టించింది. ‘క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే’ అనే క్యాప్షన్‌తో వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఎంఎస్‌ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు కాషాయ దుస్తుల్లో కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఈ ఫొటోలను రూపొందించారు.

సంబంధిత పోస్ట్