AP: పింఛన్లపై మంత్రి కీలక ప్రకటన

72చూసినవారు
AP: పింఛన్లపై మంత్రి కీలక ప్రకటన
AP: పింఛన్లపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.6 వేలు, పూర్తిగా మంచంలో ఉన్న వారికి రూ.15 వేలు పింఛన్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు మాత్రమే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్