మీకు తెలుసా.. పిస్తాపప్పుతో నిద్రలేమికి చెక్ పెట్టొచ్చని

69చూసినవారు
మీకు తెలుసా.. పిస్తాపప్పుతో నిద్రలేమికి చెక్ పెట్టొచ్చని
పిస్తాలో మెగ్నీషియం, విటమిన్‌ బీ6 పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు ఒక గంట ముందు కొన్ని పిస్తాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమికి పిస్తాపప్పు అద్భుత ఔషధంగా పనిచేస్తుందట. ఎందుకంటే ఇది మెలటోనిన్ స్లీప్ హార్మోన్‌తో లోడ్ చేయబడి ఉంటుంది. అందుకే పిస్తాపప్పులను మంచినిద్రకు సహాయకారిగా పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్