'డిజిటల్ ఫ్రాడ్స్ రెండేళ్లలో 708% పెరిగాయి'

56చూసినవారు
'డిజిటల్ ఫ్రాడ్స్ రెండేళ్లలో 708% పెరిగాయి'
దేశంలో గత రెండేళ్లలో బ్యాంక్ ఫ్రాడ్స్ 300%, డిజిటల్ ఫ్రాడ్స్ 708% పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. FY22లో 9,046 బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదు కాగా FY24కి ఆ సంఖ్య 36,075కు చేరింది. అయితే వీటితో నష్టపోయిన మొత్తం రూ.45,358 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గింది. డిజిటల్ ఫ్రాడ్ కేసులు FY22లో 3,596 ఉండగా గత FYలో ఆ సంఖ్య 29,082కు పెరిగింది. కాగా నేరాలను గుర్తించడంలోనూ ఆలస్యం జరుగుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

సంబంధిత పోస్ట్