హ్యాపీ హార్మోన్స్ గురించి తెలుసా?

71చూసినవారు
హ్యాపీ హార్మోన్స్ గురించి తెలుసా?
సంతోషాన్ని, ప్రశాంతతను కలిగించే 4 హార్మోన్లు మన శరీరంలో ఉంటాయి.
*డొపమైన్: ప్రశాంతత కలిగించే ఈ హార్మోన్.. నచ్చిన పని చేయటం, చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసుకోవటం వల్ల విడుదలవుతుంది.
*ఆక్సిటోసిన్: ఇష్టమైన వారితో సమయాన్ని గడిపినప్పుడు విడుదలవుతుంది.
*సెరటోనిన్: ప్రకృతిలో సమయాన్ని గడిపినప్పుడు విడుదలయ్యే ఈ హార్మోన్ విచారాన్ని దూరం చేస్తుంది.
*ఎండోర్ఫిన్: నచ్చిన ఆహారం తినటం, వ్యాయామం చేస్తున్నప్పుడు విడుదలవుతుంది.

సంబంధిత పోస్ట్