ఉపాధ్యాయ దినోత్సవం చరిత్ర ఏంటో తెలుసా?

56చూసినవారు
ఉపాధ్యాయ దినోత్సవం చరిత్ర ఏంటో తెలుసా?
భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ప్రపంచం మాత్రం అక్టోబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. 1962లో రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయినప్పుడు సెప్టెంబర్ 5న ఆయన జన్మదినాన్ని నిర్వహించుకోవాలని కొందరు విద్యార్థులు ఆయనను కలిశారు. దీంతో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటారు.

సంబంధిత పోస్ట్