భారత్‌లో తొలి సూర్యకిరణాలు పడే గ్రామం తెలుసా?

58చూసినవారు
భారత్‌లో తొలి సూర్యకిరణాలు పడే గ్రామం తెలుసా?
మనదేశంలో తొలి సూర్యకిరణాలు పడే గ్రామం దోంగ్. ఈ గ్రామం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉంది. తొలి సూర్య కిరణాలు పడు చోటు నుంచి సూర్యకిరణాలు నులివెచ్చదనాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు క్యూ కడతారు. అదే సమయంలో ఓ క్షణం తల వెనక్కి తిప్పి చూస్తూ తొలి కిరణాలతో నారింజ రంగు సంతరించుకున్న పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి.

సంబంధిత పోస్ట్