నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా

54చూసినవారు
నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తాయి. అయితే ఓటర్లకు ఈ అభ్యర్థులు నచ్చకపోతే ఎన్నికల పోలింగ్ సమయంలో నోటాకు ఓటు వేసే అవకాశం ఈసి కల్పించింది. EVMలో ఈ బటన్ చివర ఉంటుంది. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. 2018 డిసెంబర్ లో హర్యానాలోని 5 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటాకు అధిక ఓట్లు రావడంతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్