కుట్టు మిషన్ ఎవరు కనిపెట్టారో తెలుసా!

80చూసినవారు
కుట్టు మిషన్ ఎవరు కనిపెట్టారో తెలుసా!
1790 లో, ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్ మొదటి కుట్టు యంత్ర రూపకల్పనచేశాడు. 1851లో ఐజాక్ మెరిట్ సింగర్ ఈ రోజు మనం వాడుతున్న కుట్టు మెషిన్ రూపకర్తగా చెప్పుకొవచ్చు. మెరిట్ కన్నా ముందుగా కుట్టు మిషన్ కనిపెట్టింది ఎలియాస్ హోవే అని అమెరికా పేటెంట్ల చట్టం తీర్పు ఇచ్చినా హోవే మిషను కన్నా ఎంతో సులువైన మిషను కనిపెట్టింది మాత్రం నిస్సందేహంగా మెరిట్ సింగరే.

సంబంధిత పోస్ట్