HCUలో జింకపై దాడి చేసిన కుక్కలు (వీడియో)

58చూసినవారు
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. చెట్లు నరికేయడంతో ఓ జింక HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చింది. దీంతో కుక్కలు దాడి చేయగా గాయపడింది. దీంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులు జింకను పశువుల ఆసుపత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్