భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ఎక్కడా లోపాలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోలన్నారు. భూభారతి పోర్టల్ పై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రతి మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరుకావాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కీలక సూచనలు చేశారు. కాసేపటి క్రితమే మీటింగ్ ముగిసింది.