బెల్లం నీళ్లు తాగితే మలబద్ధకం దూరం: నిపుణులు

83చూసినవారు
బెల్లం నీళ్లు తాగితే మలబద్ధకం దూరం: నిపుణులు
ప్రతిరోజు ఉదయం బెల్లం నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లం నీటిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బెల్లం నీటిని తాగడం వల్ల శరీర టాక్సిన్స్‌ను తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం, అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. శ్వాస సమస్యలను కూడా దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్