ఈఏపీ సెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

76చూసినవారు
ఈఏపీ సెట్‌ దరఖాస్తుల గడువు పెంపు
తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మాసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్‌ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గడువును మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్