జపాన్‌లో భూకంపం

75చూసినవారు
జపాన్‌లో భూకంపం
జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అయితే ఈ ప్రకృతి విపత్తు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల థాయ్ లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌లోనూ భూకంపం రావడంతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్