నాగబాబుకు అభినందనలు తెలిపిన చిరంజీవి

56చూసినవారు
నాగబాబుకు అభినందనలు తెలిపిన చిరంజీవి
జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన సినీ నటుడు నాగబాబు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ.. ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో కింద 'ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC)గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, అశీస్సులతో.. అన్నయ్య వదిన' అంటూ రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్