భూకంపం.. మయన్మార్‌కు భారత్ అత్యవసర సహాయం

82చూసినవారు
భూకంపం.. మయన్మార్‌కు భారత్ అత్యవసర సహాయం
భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు భారత్ 'ఆపరేషన్ బ్రహ్మ' ను ప్రారంభించి, అత్యవసర సహాయం అందించింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం సుమారు 15 టన్నుల సహాయ సామగ్రిని యాంగోన్‌లోని మయన్మార్ అధికారులకు అందించింది. ఈ సహాయ సామగ్రిలో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార ప్యాకెట్లు, హైజీన్ కిట్లు, జనరేటర్లు, అవసరమైన మందులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్