తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు

57చూసినవారు
తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు
TG: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు కలకలం రేపాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరి పల్లిలో భూప్రకంపనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతగా నమోదైంది. ఇటీవల గోదావరి బెల్ట్ మొత్తం భూమి కంపించిన విషయం తెలిసిందే. నాడు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్