అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎన్నో..!

584చూసినవారు
అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఎన్నో..!
అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో ఫినోలిక్స్, కెరోటినాయిడ్స్, బయోజెనిక్ అమిన్స్, ఫైటోస్టెరాల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫిట్ నెస్‌ను కాపాడుకోవడానికి సహాయపడే అన్ని పోషకాలు దీనిలో ఉన్నాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి.

సంబంధిత పోస్ట్