పిస్తా పప్పును తింటే షుగర్ మాయం: నిపుణులు

77చూసినవారు
పిస్తా పప్పును తింటే షుగర్ మాయం: నిపుణులు
ప్రతిరోజూ పిస్తా పప్పును తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్