నానబెట్టిన ఖర్జూరాలు తింటే గుండెకు మేలు: నిపుణులు

75చూసినవారు
నానబెట్టిన ఖర్జూరాలు తింటే గుండెకు మేలు: నిపుణులు
ప్రతి రోజూ ఉదయాన్నే నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్