మంత్రి నాదెండ్ల పీడీఎస్ రైస్ దొంగ: మాజీ మంత్రి అంబటి

52చూసినవారు
మంత్రి నాదెండ్ల పీడీఎస్ రైస్ దొంగ: మాజీ మంత్రి అంబటి
AP: మంత్రి నాదెండ్ల మనోహర్‌పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల పీడీఎస్ రైస్  దొంగ అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందని, నాదెండ్ల వేల కోట్లు అవినీతి చేసి సంపాదిస్తున్నారని అంబటి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోసపూరితమని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్