చక్కెరకు బదులు వీటిని తినడం వల్ల వ్యాధులకు చెక్!

63చూసినవారు
చక్కెరకు బదులు వీటిని తినడం వల్ల వ్యాధులకు చెక్!
తరుచు మనం చక్కెరను తీసుకుంటూ ఉంటాం. ఇది ఆరోగ్యానికి హానికరమని తెలిసిన జ్యూస్‌లు, టీ, కాఫీలతో చక్కెరనే ఉపయోగిస్తాం. అయితే చక్కెరకు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలను చేర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది బెల్లం. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే తేనె కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత పోస్ట్