వరదల ఎఫెక్ట్.. వరుణ్ తేజ్ రూ.15 లక్షల విరాళం

66చూసినవారు
వరదల ఎఫెక్ట్.. వరుణ్ తేజ్ రూ.15 లక్షల విరాళం
వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం కోసం తన వంతు బాధ్యతగా, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరొక 5 లక్షలు విరాళం అందిస్తున్నట్లు హీరో వరుణ్ తేజ్ తెలిపారు. అలాగే AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు, మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో అందరం ఒకరికొకరం అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్