ఎన్నిక‌ల ఫ‌లితాలు.. నిజ‌మైన ఎగ్జిట్ పోల్స్

61చూసినవారు
ఎన్నిక‌ల ఫ‌లితాలు.. నిజ‌మైన ఎగ్జిట్ పోల్స్
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఇవాళ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అరుణాచ‌ల్‌లో బీజేపీకి 44-51 సీట్లు వ‌స్తాయ‌ని India Today చెప్ప‌గా.. ఫ‌లితాల్లో ఆ పార్టీకి 46 సీట్లు వచ్చాయి. ఇక సిక్కింలో SKM పార్టీకి 24-30 వస్తాయని అంచ‌నా వేయ‌గా.. తుది ఫ‌లితాల్లో SKM 31 సీట్ల‌లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

సంబంధిత పోస్ట్