భారత జట్టు కోచ్ పదవిపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

54చూసినవారు
భారత్ జట్టుకు కోచ్ గా వ్యవహరించడంపై మాజీ క్రికెటర్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కన్నా గొప్ప గౌరవమేమీ ఉండదన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు, దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్దది ఏదీ లేదని చెప్పారు. భారత్ WC గెలిచేందుకు వారి ప్రార్థనలు సహకరిస్తాయని అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కాగా మరో 2-3 రోజుల్లో BCCI కొత్త కోచ్ ను ప్రకటించే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్