అమిత్ షాపై జైరాం రమేష్ ఆరోపణలు.. ఈసీ హెచ్చరిక

79చూసినవారు
అమిత్ షాపై జైరాం రమేష్ ఆరోపణలు.. ఈసీ హెచ్చరిక
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేశారని జైరాం రమేష్ ఆరోపించడంపై ఎన్నికల సంఘం స్పందించింది. జైరాం రమేష్‌కు ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది. ఆధారాలు లేకపోతే జైరాం రమేష్‌పైనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జైరాం రమేష్ చేసిన ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

సంబంధిత పోస్ట్