కీలకంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్

56చూసినవారు
కీలకంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్
కర్ణాటక సెక్స్ టేపుల వ్యవహారంలో ప్రజ్వల్ రేవణ్ణ ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ పోయిందని చెప్పడంతో, డేటా కోసం ఐక్లౌడ్‌ని నేరుగా యాక్సెస్ చేయడమే సిట్ అధికారుల ముందున్న ఏకైక మార్గం. సిట్ అధికారులకు యాపిల్ సర్వర్లు యాక్సెస్ చేసే అవకాశం వస్తే.. కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్