ఎలక్షన్స్: ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి

61చూసినవారు
ఎలక్షన్స్: ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి
*ఓటర్ హెల్ప్‌లైన్: ఓటరు జాబితాలో పేరు పరిశీలన, అభ్యర్థుల సమాచారం, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత ఉంది, ఎన్నికల ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
*సి.విజిల్: ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు సక్షమ్ ECI: దివ్యాంగుల సహాయార్థం
*నో యువర్ క్యాండిడేట్: అభ్యర్థుల పూర్తి వివరాలు
*ఈ-ఎపిక్: ఓటు కార్డు లేని వారు దీని నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఓటు వేయొచ్చు
*ఓటరు టర్నౌట్: పోలింగ్ రోజు ఓటింగ్ శాతం సమాచారం.

సంబంధిత పోస్ట్