దేశరాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. పోలీసులపై కాల్పులు!

72చూసినవారు
దేశరాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. పోలీసులపై కాల్పులు!
ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లా ప్రాంతంలో కాలా జాథేడి గ్యాంగ్‌, పోలీసులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ అలియాస్ కాలా సోదరుడు అమిత్ డాగర్, అతని సహచరుడు అంకిత్ కదలికలపై సమాచారం అందగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో దుండగులు పోలీసులపై కాల్పులు జరపగా వారిపై ఎదరుదాడి చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్