చేపలతో స్నేహం. వీడియో వైరల్

81చూసినవారు
జంతువులను మచ్చిక చేసుకోవడంలో ఎవరి స్టైల్ వారిది. తాజాగా ఓ వ్యక్తి చేపలను మచ్చిక చేసుకున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలకు సంబంధించిన ఆహారాన్ని ఓ సంచిలో వేసుకుని చెరువులోకి వెళ్తాడు. అతడు అలా వెళ్లగానే పెద్ద పెద్ద చేపలన్నీ వచ్చి అతడి చుట్టూ చేరతాయి. తర్వాత అతను సంచిలోని ఆహారంలో కొద్ది కొద్దిగా తీసుకుని చేప నోట్లో వేస్తుంటాడు. ఇలా చేపలు అతడి వద్ద ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఆహారం తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్