ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టీ20లో ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్ ఓపెనర్ డకెట్ (39) క్యాచ్ అవుట్ కాగా పిలిప్ సాల్ట్ ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. డకెట్, సాల్ట్ దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ 7 ఓవర్లకే 67 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్ (2*) హ్యారీ (1*) ఉన్నారు.