రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్‌ సర్వీస్‌లు ఏర్పాటు చేస్తాం: CS

77చూసినవారు
రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్‌ సర్వీస్‌లు ఏర్పాటు చేస్తాం: CS
తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్‌ సర్వీస్‌లు ఏర్పాటు చేస్తామని సీఎస్‌ శాంతికుమారి వెల్లడించారు. రెండేళ్లలో 150 మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పారు. కలెక్టరేట్లు, బస్టాండ్‌లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. బెంగాల్‌లో దీదీ కా రసోయ్‌, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్