తెలంగాణ అప్పులపై INC, BJP చెప్పేవన్నీ అబద్ధాలే అని BRS విమర్శనాత్మక ట్వీట్ చేసింది. BRS హయాంలో రాష్ట్రం అప్పులకుప్ప అయ్యిందని బద్నాం చేస్తూ, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్న TG ద్రోహులకు చెంపపెట్టు.15 నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పు రూ.1,50,000 కోట్లను కలుపుకొని రాష్ట్ర అప్పు కేవలం రూ.4,42,000 కోట్లు అని లెక్కలతో సహా లోక్‌సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇప్పటికైనా మీ కంపు నోర్లను ఫినాయిల్‌తో కడుక్కోండి' అని మండిపడింది.