వివాహేతర సంబంధం.. నీ వల్లే చనిపోతున్నా..!

69చూసినవారు
వివాహేతర సంబంధం.. నీ వల్లే చనిపోతున్నా..!
మహారాష్ట్రలోని థానేలో టైలర్‌గా పని చేసే అల్తాఫ్ యూపీలోని తన సొంతూరుకి వెళ్ళినప్పుడు పెళ్ళైన ఓ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడు ఆమెకు దూరంగా తిరిగి థానేకు వెళ్లిపోయిన క్రమంలో సదరు మహిళ తాను కడుపుతూ ఉన్నానని.. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని అల్తాఫ్‌ను బెదిరించింది. ఆమె వేధింపులతో అల్తాఫ్ చనిపోవానుకున్నాడు. 'నీ వేధింపుల వల్లే చనిపోతున్నా' అంటూ ఆ మహిళకు వీడియో కాల్ చేసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్