ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

81చూసినవారు
తమిళనాడులోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మహిళా ఉపాధ్యాయురాలిని రోడ్డు పక్కన డ్రాప్ చేశారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. దీంతో ఆ టీచర్ బైక్ తో సహా గాల్లోకి ఎగిరిపడి అక్కడిక్కడే చనిపోయారు. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్