గరిక గడ్డితో తలనొప్పి మాయం

52చూసినవారు
గరిక గడ్డితో తలనొప్పి మాయం
గరిక గడ్డితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గరిక గడ్డిని కషాయం చేసి తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గరిక గడ్డిని బాగా గ్రైండ్ చేసి, అందులో కాస్త నిమ్మరసం వేసి నుదుటిపై రాసుకుంటే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు దరిచేరవు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలతో సహా జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్