బండ్లగూడలో అగ్నిప్రమాదం

51చూసినవారు
బండ్లగూడలో అగ్నిప్రమాదం
TG: హైదరాబాద్ బండ్లగూడలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో ఆందోళనతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్