IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో కేకేఆర్ 7, SRH 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో KKR ఘోర పరాజయం పాలైంది. దాంతో కేకేఆర్ ఎలాగైనా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. SRH కూడా కేకేఆర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.