యూపీ CMO కార్యాలయంలో అగ్నిప్రమాదం (వీడియో)

55చూసినవారు
యూపీలో అగ్ని ప్రమాదం సంభవించింది. చందౌలిలోని CMO కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని సోఫా, ఫ్రిజ్, కాగితాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్