భోజనం తిన్నాక పొరపాటున కూడా ఇలా చేయకండి

72చూసినవారు
భోజనం తిన్నాక పొరపాటున కూడా ఇలా చేయకండి
మన శరీరానికి అవసరమైన శక్తి సకాలంలో అందాలంటే షోషకాహారాన్ని తీసుకోవాలి.  అయితే ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారం నుంచి పూర్తి శక్తి శరీరానికి లభిస్తుంది.  అవేంటో చూద్దాం.. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణ శక్తి దెబ్బ తింటుంది. వ్యాయామం చేయకూడదు. చల్లని పదార్థాలు, ద్రావణాలు, కాఫీ, టీ తాగకూడదు. అలాగే స్నానం కూడా చేయకూడదు.

సంబంధిత పోస్ట్