తెలంగాణలో తొలిసారిగా ఫైర్ ఫైటింగ్ రోబోలు

72చూసినవారు
తెలంగాణలో తొలిసారిగా ఫైర్ ఫైటింగ్ రోబోలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో రోబోలను ప్రవేశపెట్టనున్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రమాదాలను ఎదుర్కొడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొ రోబో విలువ రెండు కోట్లు కాగా.. మొత్తం ఆరు కోట్లు పెట్టి మూడు రోబోలను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఇవి మానవులు వెళ్లలేని పరిస్థితుల్లో విధులను నిర్వహించనున్నాయి. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్