మేడ్ ఇన్ ఇండియా డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

50చూసినవారు
మేడ్ ఇన్ ఇండియా డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
ICMR, పనాసియా బయోటెక్ భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఇది డెంగ్యూను ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో కీలక మైలురాయని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. పనాసియా బయోటెక్ ఈ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్‌ 'డెంగీఆల్‌'ని అభివృద్ధి చేసింది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ఇందులో 10,335 మంది ఆరోగ్యవంతులు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్