చేపలలో పుష్కలంగా పోషకాలు

69చూసినవారు
చేపలలో పుష్కలంగా పోషకాలు
మాంసాహారం తినే వారు తరచూ చేపలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్లు మనలో ఒత్తిడి తగ్గించి, మతిమరుపును దూరం చేస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించడంతో పాటు ఎన్నో రకాల కేన్సర్‌లను అడ్డుకుంటాయి. స్త్రీలలో రుతుక్రమ సమస్యలను నివారిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్