ప్రభాస్​ను ఆటపట్టించిన అమితాబ్ (video)

56చూసినవారు
'కల్కి' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో పాల్గొనడం విశేషం. ఈ ఈవెంట్​లో దీపికా వేదికపైనుంచి కిందికి వస్తుండగా ప్రభాస్‌ ఆమె చేయి పట్టుకుని సాయం చేశారు. ఇదే సమయంలో బిగ్‌ బి అమితాబ్‌ కాస్త ఫన్‌ క్రియేట్ చేశారు. దీపికాను ప్రభాస్‌ పట్టుకుంటే, ప్రభాస్​ను అమితాబ్‌ పట్టుకుని నవ్వులు పూయించారు. తాను కూడా దీపికాను పెట్టుకుంటానని పోటీ పడ్డారు. దీంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులు విరిసాయి.

సంబంధిత పోస్ట్