క్లీనర్‌, గ్రీనర్‌ మొబిలిటీపై ఫోకస్‌ : ప్రధాని మోదీ

50చూసినవారు
క్లీనర్‌, గ్రీనర్‌ మొబిలిటీపై ఫోకస్‌ : ప్రధాని మోదీ
స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చర్‌ సొసైటీ (SIAM) 64వ వార్షిక సదస్సులో ప్రధాని తన సందేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. భారత ఆటోమొబైల్‌ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ రంగం అధిక ఆర్ధిక వృద్ధికి ఊతం, ఉత్తేజం కల్పించాలని కోరారు. క్లీనర్‌, గ్రీనర్‌ మొబిలిటీ దిశగా ఆటోమొబైల్‌ రంగం దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్