హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు

78చూసినవారు
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జ‌ర‌గాల్సిన ఫార్ములా-ఈ రేస్ ర‌ద్దు అయింది. రేసు నిర్వ‌హ‌ణ విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎఫ్‌ఐఏ వెల్ల‌డించింది. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్‌ శాఖకు నోటీసు ఇస్తామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్