అమ్మకే అమ్మలా మారిన నాలుగేళ్ల కుమారుడు (VIDEO)

78చూసినవారు
అమ్మ ఎప్పుడూ అమ్మే.. నిస్వార్థానికి అర్థం అమ్మ. ఇలా చెప్పుకుంటు పోతే అమ్మ గొప్పతనానికి అంతు అనేది ఉండదు. అలాంటి అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. దీంతో తన నాలుగేళ్ల కుమారుడు ఆ అమ్మకు అన్ని తానై కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. జ్యోతి అనే మహిళ అనారోగ్యంతో జగిత్యాల ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమె నాలుగేళ్ల కుమారుడు తల్లికి అన్నం తినిపిస్తూ, కాళ్లు నొక్కుతూ అన్ని తానై అండగా ఉంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్