ఇవాళ్టి నుంచి ఫ్రెంచ్ ఓపెన్

72చూసినవారు
ఇవాళ్టి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. తొలి పోరులో 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్.. జర్మనీకి చెందిన నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్‌తో తలపడనున్నాడు. మరోవైపు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఇగా స్వియాటెక్ (పోలండ్)లు టాప్‌సీడ్‌లుగా బరిలోకి దిగనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్